Tag #E-governance #Estonia #Minister Sridharbabu

ఇ-గవర్నెన్స్‌, డిజిటలైజేషన్‌లో ఎస్తోనియా సహకారం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: ఇ-గవర్నెన్స్‌, హెల్త్‌ రికార్డుల డిజిటలైజేషన్‌ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శృాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ప్రశంసించారు. ఎస్తోనియా రాయబారి…