హైదరాబాద్‌లో ఈ-ఫార్ములా రేస్ రద్దు

రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు కాంగ్రెస్ నిర్లక్షయానికి నిదర్శనమన్న కెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి6: హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్ రద్దయ్చింది. ఈ-రేస్ సీజన్-10 నాలుగో రౌండ్ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా నిర్వహాకులు రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా – ఈ రేస్‌ను రద్దు చేయడం…