కోకాపేటలో కాసులు కురిపిస్తున్న వేలం ప్రక్రియ

– హెచ్‌ఎండీఏ ఖాతాలో మరో రూ.వేయి కోట్లు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్3: కోకాపేట నియోపోలీస్ భూములకు మూడో విడత వేలం పక్రియ ముగిసింది. బుధవారం ప్లాట్ నెంబర్ 19, 20లోని 8.04 ఎకరాలకు అధికారులు ఈ-వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి రూ.131 కోట్లు, ప్లాట్ నెంబర్ 20లో ఎకరం రూ.118 కోట్ల ధర పలికింది. 8.04…
