ఫలించిన భట్టి చాణక్యం

– మధిరలో కాంగ్రెస్‌కు తిరుగులేని విజయం – 21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి విజయం మధిర/ ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : పట్టు వదలని విక్రమార్కుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరోమారు రుజువైంది. మధిర మున్సిపాలిటీని 22 స్థానాలకుగాను 21వార్డుల్లో కాంగ్రెస్ కూటమి ఏకపక్షంగా గెలుచుకొని విజయ దుందుభి మోగించింది.…
