శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు

– ప్రజలకు భట్టి శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని ప్రతిష్థించిన శ్రీరాముడి జన్మదినం మనకందరికీ పండుగ రోజు. ఆదర్శవతంమైన కుమారుడిగా, మంచి భర్తగా, రక్త సంబంధాలకు, కుటుంబ విలువలకు ఆదర్శవంతమైన వ్యక్తిగా శ్రీరాముడు మనకందరికీ ఆదర్శప్రాయుడు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శ్రీరాముడి పాలన ఆదర్శంగా తెలంగాణలో…
