సీఎం, మంత్రుల పేరిట డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

– మృత్యుంజయ స్వామి సన్నిధిలో అర్చన మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందినితో కలిసి మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని మధిరలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి వారిని…
