Tag Dy CM Bhatti #pays tributes #to Manmohan Sing

మన్మోహన్‌ ‌సింగ్‌కు సీఎం రేవంత్‌ ‌నివాళి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 26: ‌మాజీ ప్రధాని డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ‌మొదటి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఘనంగా నివాళి అర్పించారు. మన్మోహన్‌ ‌దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ‌నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సిఎం తదితరులు నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం సలహాదారు…