పూరన్ కుమార్ ఆత్మహత్య దారుణం

– నిందితులపై చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది – ప్రధాని, హోంమంత్రి రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి – చండీగఢ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ మరణం తనను తీవ్రంగా బాధించిందని, ఇది దురదృష్టకరమైన ఘటన అని డిప్యూటీ సీఎం భట్టి…
