దత్త మండపం ఏర్పాటు హర్షణీయం..
దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉన్నత సంకల్పంతో ఇక్కడ దత్త మండపాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దత్త మంటపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని స్వామీజీ ఆశీర్వదించడం సంతోషకరమని…