సీఎం రేవంత్ రెడ్డికి మంచిబుద్ధిని ప్రసాదించు తల్లీ : మాజీ మంత్రి హరీష్ రావు పూజలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) దుర్గాదేవి అమ్మవారిని వేడుకున్నారు. సోమవారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరిలో నిర్వహించిన పూజా (Durga Devi Puja) కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…