‘సర్’ ప్రక్రియలో దుబ్బాక ముందంజ
– 91.21 శాతం డిజిటలైజేషన్ పూర్తి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 31 : సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సాగుతున్న సర్ పక్రియలో అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో 91.21 శాతం డిజిటలైజేషన్ పూర్తయి అగ్రస్థానంలో నిలవగా,అత్యల్పంగా సిద్దిపేటలో 83.44 శాతం మాత్రమే నమోదు నమోదైంది. స్థానికంగా శాశ్వతంగా నివసిస్తున్న వారి వివరాల నమోదు వేగంగా పూర్తయినప్పటికీ, ఉపాధి, ఉద్యోగాల…
