అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

– ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలపై సమీక్ష – అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల ఎస్సీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో శనివారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…
