దేశంలోనే ప్రథమ స్థానంలో వున్నాం

– ఆ స్థానాన్ని నిలిపే బాధ్యత మీదే – క్రమశిక్షణ అంటే సంసిద్ధత – ఈ బ్యాచ్‌లో 38 మంది మహిళా అధికారులు – ఇది అతిపెద్ద ప్రొబెషనరీ డీఎస్పీల బ్యాచ్ – డి.జి.పి. శివధర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో ఉందని, ఆ స్థాయిని నిలుపుకోవలసిన…
