మొదటికొచ్చిన డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వ్యవహారం

– రీ వెరిఫికేషన్‌లోనూ గందరగోళమే – స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుపై మొదట్నుంచీ అనుమానాలు అధికారులతో సమావేశంలో మంత్రి ఆగ్రహం! హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా టీచర్ల నియామకాలు చేపట్టిన…
