డీఎస్సీ 2024 ఎస్‌జిటి స్పోర్ట్స్ కోటాలో గోల్‌మాల్..!
దొంగ సర్టిఫికెట్లతో టీచర్ పోస్టులు పొందిన అభ్యర్థులు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ జాబితా ప్రకటించడంలో జాప్యం దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని అనుమానాలు విచారణలో అధికారుల నిర్లక్ష్యం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను విజయవంతంగా పూర్తి…