డిఎస్సీ తుది కీ విడుదల
త్వరలోనే ఫలితాల వెల్లడికి విద్యా శాఖ కసరత్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 : తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించిన డీఎస్సీ-2024 పరీక్షల తుది ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ…