ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ నియామకాలు
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆందోళన ఇందిరా పార్క్ వద్ద మంద కృష్ణను అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: డీఎస్సీలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో నగరంలో ఆందోళనకు దిగిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…