Tag #drugs #techies arrest #chevella formhouse

బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్‌

– ఆరుగురు టెకీల అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 3: డ్రగ్స్‌పై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపట్టినా వాటి వాడకంలో తగ్గేదేలే అంటున్నారు కొందరు డ్రగ్స్‌ ప్రియులు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ విలాసాలకు అలవాటుపడిన కొందరు టెకీలు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. తాజాగా చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ తీసుకుంటూ టెకీలు పట్టుబడడం కలకలం రేపింది.…