Tag #drugs #manufacturing #old school #EAGLE team #siezed

పాడుబడ్డ పాఠశాలలో మత్తుపదార్థాల తయారీ

– దాడి చేసి పట్టుకున్న ఈగిల్‌ ‌టీమ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 13: ‌మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్‌ ‌టీమ్‌ ‌మరో భారీ మత్తు పదార్థాల రాకెట్‌ ‌గుట్టును రట్టు చేసింది. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో  మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడి చేసింది. పాత పాఠశాల భవనంలో ఆల్ఫాజోలం అనే మత్తు…