ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాల్‌గా టీబీ

కాళోజి జంక్షన్/ హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగష్టు 19: మూడు రోజుల తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ లో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం ప్లేనరీ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ లో హైదరాబాద్ సిసిఎంబి. డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందుకూరి “టిబి-మెకానిస్టిక్ ఇన్‌సైట్స్ ఇంటూ హౌ ది కాజేటివ్ పాథోజెన్ సర్వైవ్స్ ఇన్ ది…
