డ్రగ్స్ సంస్కృతి కట్టడి క్రీడల ద్వారానే సాధ్యం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: అన్ని రంగాల్లో భారతదేశం వేగంగా ముందుకు సాగుతున్నట్లే క్రీడారంగంలోనూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో క్రీడా పోటీలను నిర్వహించుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025-26’ నిర్వహణలో భాగం> ప్రధాన…
