గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం
డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు హోమ్ శాఖకు బడ్జెట్‌లో రూ.9,564 కోట్లు కేటాయింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పేట్రేగిపోతున్న గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇటీవల…