Tag Drought Relief in Telangana

కరువు లెక్కల్లో రైతుల కష్టాలకు చోటెక్కడ?

తెలంగాణలో కరువు తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర అధ్యయన బృందం రాష్ట్రానికి వొస్తున్న నేపథ్యంలో పంట నష్టం లెక్కలపై నెలకొన్న వివాదం ఆందోళన కలిగిస్తున్నది. తొలుత 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేసిన ప్రభుత్వం, సవరించిన అంచనాల్లో దానిని ఐదు లక్షల ఎకరాలకు తగ్గించినట్లు వార్తలు వెలువడ్డాయి. అంటే పంట నష్టం…