డ్రోన్ వ్యవసాయం.. లాభదాయకం…!

డ్రోన్స్ సహాయంతో వ్యవసాయం వల్ల రైతులకు పెట్టుబడులు తగ్గి లాభదాయకంగా మారుతుంది. డ్రోన్స్ వినియోగం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.శక్తివంతమైన సెన్సార్లు,హై రిసొల్యూషన్ కెమెరాలతో డ్రోన్లు రైతులు పండించే పంటలకు పట్టిన చీడపీడలు, పోషకాహార లోపాలు, నీటికొరత వంటి సమస్యలను గుర్తించవచ్చు.పంటలకు ఎరువులు,పురుగుమందులు పిచికారీ చేయడం,పంటల పెరుగుదలను పర్యవేక్షించడం,పంటల ఆరోగ్యం, నేల వైవిధ్యం, దిగుబడి…
