డ్రోన్ క్లినిక్స్, గగన నిఘాల్లో డ్రోన్ టెక్నాలజీ..!
నాటి పాతరాతి యుగం నుంచి నేటి అత్యాధునిక డిజిటల్ నానో యుగం వరకు శాస్త్రసాంకేతికశాస్త్ర అనూహ్య ప్రగతి మానవాళి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. వైజ్ఞానిక కల్పిత సినిమాలు, సాహిత్యరంగాల్లో కనిపించే ఊహాజనిత టెక్నాలజీలను నేటి ఆధునిక డిజిటల్ నిపుణుడు సుసాధ్యం చేయడంతో పాటు ఇలాంటి డిజిటల్ టెక్నాలజీలను మానవాళి సేవల్లో వినియోగించడం చూస్తున్నాం.…