నగరానికి తాగునీరందించిన ఘనత కాంగ్రెస్‌దే

– తామే ఏదో చేసినట్లు కొందరు నమ్మించారు – నీళ్లు చల్లుకుంటే పాపాలు పోవు – గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3కి శంకుస్థాపన – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని ముఖ్యమంత్రి…
