ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్
రాజ్యసభ సెక్రటరీకి పత్రాలు దాఖలు బిజెపి, ఎన్డీఎ నేతలు వెంటరాగా ఆర్బాటంగా నామినేషన్ మోడీ తదితరులు ప్రతిపాదన..బలపర్చిన రాజ్‌నాథ్ సింగ్ తదితరులు బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసిపి కార్యక్రమంలో పాల్గొన్న యోగి తదితర సిఎంలు నామినేషన్‌కు ముందు పార్లమెంట్ వద్ద గాంధీ, అంబేడ్కర్‌లకు ముర్ము నివాళి న్యూ దిల్లీ, జూన్ 24 : ఎన్డీయే రాష్ట్రపతి…
