ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
ప్రకటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా న్యూ దిల్లీ, జూన్ 21 : సుదీర్ఘ తర్జన భర్జన అనంతరం ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును మంగళవార బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. అంతకుముందు జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒడిషా రాష్ట్రం మయూర్‌బంజ్ జిల్లాలో…
