సొంత డబ్బులతో వికలాంగులకు బస్సు పాసులు ఇప్పించిన డా. నరోత్తమ్ నాయుడు
ప్రజాతంత్ర కొడంగల్ సెప్టెంబర్ 9 : దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గుండె పల్లి గ్రామాల నిరుపేద కుటుంబాలకు చెందిన 50 మంది వికలాంగులను గుర్తించి బలంపేట గ్రామానికి చెందిన డాక్టర్ నరోత్తం నాయుడు పేద ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో తన సొంత డబ్బులతో బస్సు పాసులు ఇప్పించడం జరిగింది. వికలాంగుల సర్టిఫికెట్ ఉన్నవారికి…