ఈడీ కస్టడీకి డాక్టర్ నమ్రత

– సరోగసి అక్రమాలపై విచారణ – కోర్టు ఆదేశాలతో విచారణకు సిద్దం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: సృష్టి సరోగసీ అక్రమాల కేసులో అరెస్టైన డాక్టర్ నమ్రతపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో మరింత వేగం పెరిగింది. ఈ కేసులో డాక్టర్ నమ్రతను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం…
