జ్ఞాపకాల నెమలీక….

సుద్దాల అశోక్ తేజ, పెండెం సత్యనారాయణ, శ్రీరామోజు హరగోపాల్, సుభాష్, సుధాకర్, జయంత్ అన్న పేర్లున్న ఆరుగురు స్నేహితులు… ఈ ఆరుగురి స్నేహాను బంధం గత యాభై సంవత్సరాలుగా సతత హరితమై సాగుతూ వస్తున్నది. అశోక్ తేజ ప్రఖ్యాత సినీగేయకవిగా, హరగోపాల్ కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీతగా, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకులుగా లబ్ధ ప్రతిష్టులయ్యారు.…
