ఆచారికి మద్దతుగా ఇంటింట ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారికి మద్దతుగా బిజెపి నాయకులు పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒక అవకాశం ఇచ్చి ఆచారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆమనగల్లు అభివృద్ధి చెందాలంటే ఆమనగల్లు పట్టణానికి చెందిన స్థానిక బిజెపి అభ్యర్థి అభ్యర్థి ఆచారి కమలం పువ్వు గుర్తుకు…
