పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడొద్దు

– దేవూనూరులో అవగాహన సదస్సు – ఉన్నత్ భారత్ అభియాన్ అభివృద్ధి పథకం అమలు – భాగస్వామ్యమైన న్యూసైన్స్ డిగ్రీ, పీజీ కాలేజీ హన్మకొండ, ప్రజా తంత్ర, జనవరి 29: ఉన్నత్ భారత్ అభియాన్ (యుబిఎ) కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల డైరెక్టర్లు డాక్టర్ కె.రవీందర్ రెడ్డి డాక్టర్…
