మూసీ ప్రణాళికను త్వరపడి విడుదల చేయొద్దు
– డిప్యూటీ సీఎం కలిసిన ఎంజేఏ ప్రతినిధి బృందం – ముందుగా ప్రజాస్వామ్య ప్రక్రియను పాటించాలి – ప్రాజెక్టుపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి – ఎంజేఏ ప్రతినిధుల డిమాండ్ – సానుకూలంగా స్పందించిన మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: మూసీ జన ఆందోళన్ (ఎంజేఏ)కు చెందిన 12 మందిసభ్యుల ప్రతినిధి బృందం ప్రజాభవన్‌లో…
