మూసీ డీపీఆర్‌ను విడుదల చేయొద్దు

– బాధితులతో, ఉద్యమ కార్యకర్తలతో చర్చలు జరపాలి – భూసేకరణ చట్టం-2013లో చేసిన సవరణలు రద్దు చేయాలి – ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ – ముఖ్యమంత్రి రేవంత్‌కు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: మూసీ నది పునరుద్ధరణ (దశ–1) కోసం సిద్ధం చేసిన వివరణాత్మక ప్రాజెక్ట్ ప్రణాళికలను (డీపీఆర్) 2026 మార్చి 13న…
