భ్రమల్లో ఉండి పిచ్చి రాతలు రాయకండి

– కేబినెట్ అంటే ఉమ్మడి కుటుంబం వంటిది – సీఎం దేశంలో లేరు కాబట్టి మంత్రులు నాతో చర్చించారు – మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యలు వివరించారు – సింగరేణిపై వివరణ ఇచ్చా.. ఇంకా అదే మాట్లాడితే ఎలా? – మధిరలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రజాభవన్‌లో తనతో…
