బంగ్లా ఘటనలతో క్రికెట్‌కు ముడిపెట్టవద్దు

– అలా అయితే హసీనాను వెనక్కి పంపండి – ఎంఐఎం అధినేత ఓవైసీ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరిత్: బంగ్లాదేశ్ లో హిందువులపై మారణకాండలు జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను రిలీవ్ చేయాలని దాని సహ యజమాని బాలీవుడ్ స్టార్ షారుఖ్…
