సురేఖ ఓఎస్టీ గురించి తెలియదు

– మా కుమార్తె ఏం మాట్లాడిందో కూడా తెలియదు – కాంగ్రెస్ నేత కొండా మురళి హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకు తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. తన కుమార్తె సుస్మిత హైదరాబాద్‌లో ఏం మాట్లాడిందో తెలియదన్నారు. స్మార్ట్…
