చిన్న విమర్శకు కూడా తావివ్వొద్దు

– అభివృద్ధి పనుల్లో ప్రమాణాలు పాటించండి – నిర్దేశిత సమయంలో పనులు పూర్తికావాలి – ఆచార సంప్రదాయాలకు పెద్ద పీట వేయాలి – మేడారం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: మేడారం అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దని, చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దంటూ ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా…
