తెల్లాపూర్ లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దు

– రమణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న – శాంతిభద్రతలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పటాన్ చెరు,ప్రజాతంత్ర,జనవరి 26: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని నైబర్ హుడ్ అసోసియేషన్ అధ్యక్షులు రమణను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. తెల్లాపూర్ లోని మై…
