22-ఎ పరిష్కారంలో ఆలస్యానికి తావివ్వొద్దు

– ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో ఉండొద్దు – కలెక్టర్ల పర్యవేక్షణతోనే సామాన్యులకు ప్రయోజనం – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : ఏళ్లతరబడి అపరిష్కృతంగా ఉన్న 22-ఎ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వేగవంతంగా,…
