బీఆర్‌ఎస్‌లో ఇంటి గొడవలు

– బీజెపిలో రాముడి రాజకీయం – ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో కాలం చెల్లింది – ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వంద సీట్లు సాధిస్తాం – టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: రాష్ట్ర రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఉనికి…
