నిష్ఠతో, చిత్తశుద్ధితో మేడారం పనులు చేయిస్తున్నాం

– పంచాయతీరాజ్ మంత్రి సీతక్క – భక్తుల నమ్మకంతో ఆటలాడొద్దు – ప్రతిపక్షాలు, రాజకీయ పత్రికలకు హితవు – పనులు పరిశీలించిన మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా, అడ్లూరి ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 12: సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అంటే మాకు(సీఎం, మంత్రులకు) ఉండేది బంధం, బాధ్యత, భక్తి, భావోద్వేగం.. అందుకే నిష్ఠతో, చిత్తశుద్ధితో…
