మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

– నలుగురు సిబ్బంది సస్పెన్షన్ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 3: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం విచారణ జరిపింది. అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్…
