డాక్టర్ల ఊరుగా కన్నాపూర్

– ఒకప్పుడు భిక్షాటనే వృత్తి – నేడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నవైద్యులు – గ్రామంలో 50 మంది వరకు ఆర్ఎంపీ డాక్టర్లు – ఇదొక సామాజిక మార్పు కథ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: ఒకప్పుడు భిక్షాటనకు చాపిన చేతులు నేడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చేతులుగా మారా ఒకప్పుడు చిలక పంచాంగం చూసి భవిష్యత్తు…
