పునర్జన్మ ఇచ్చేది వైద్యులు మాత్రమే

-తల్లిదండ్రుల తర్వాత నమస్కరించేది డాక్టర్లకే – డాక్టర్లు నిత్యవిద్యార్థులు – అత్యధిక మెడికల్ కళాశాలలున్న రాష్ట్రం తెలంగాణ – మెడికల్ టూర్‌కు వస్తున్న విదేశీ రోగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28: డాక్టర్లకు సమాజంలో ఉండే గౌరవం ఇంక వేరే ఏ వృత్తిలో లేదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం టైమ్స్ ఆఫ్ ఇండియా…
