నేను ఏ తప్పు చేయలేదు

– పోలీసుల విచారణలో నమ్రత – ‘సృష్టి’ కేసులో డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: తెలుగు రాష్ట్రాల్లోసంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంచల్‌గూడ జైలో ఖైదీగా ఉన్న డాక్టర్ నమ్రతను శుక్రవారం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఐదు రోజులపాటు నమ్రతను గోపాలపురం పోలీసులు…
