విషప్రయోగంతో ప్రజలను మట్టుబెట్టాలని కుట్ర

– మొయినుద్దీన్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి – భారీస్థాయిలో రేసిన్ విషం తయారు చేసినట్లు గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: అరెస్టైన ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. గుజరాత్ ఏటీఎస్ బృందం రాజేంద్రనగర్ ప్రాంతంలో సయ్యద్ మొయినుద్దీన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో కీలక సమాచారం…
