అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

– జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, సాయంత్రం నుండి అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో హై అలెర్ట్‌గా ఉన్నామని,. ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు…
