సోయాబీన్ రైతులకు న్యాయం చేయాలి

– కేంద్రానికి మంత్రి తుమ్మల విజప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: రాష్ట్రంలో ఖరీఫ్ 2025-26 సీజన్‌లో అకాల, దీర్ఘకాలిక భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్…
